Wednesday, November 25, 2015

అవును. అమీర్ ఖాన్ కు అంత స్టేటస్ ఇచ్చింది భారతదేశం

అవును. అమీర్ ఖాన్ కు అంత స్టేటస్ ఇచ్చింది భారతదేశం..

మరి మీరంతా ఎంట్రా.. అదేదో మోడీ ఇచ్చినట్టు పిచ్చిగంతులేస్తున్నారు? నిజంగా పిచ్చిగంతులే. ఈ మధ్య మొఢీ యు.కే లో ప్రసంగించడాన్ని న్యూస్లో చూసాను. ఒకడు ఆర్ ఎస్ ఎస్ యూనిఫాం వేసుకోని దెయ్యం పట్టినట్టు పిచ్చి గంతులు వేస్తున్నాడు.  తర్వాత బట్టలు కూడా చించుకోని కిందపడి పొర్లి వుంటాడు.. యేమన్నా అంటే కాంగ్రెస్ చేసినప్పుడు నువ్వెందుకు మాట్లాడలేదు అంటావు. ఒరే పిచ్చి సన్నాసి! అందుకేరా మేము వాళ్లని చెంపలు పగలకొట్టి మూలన కూర్చోపెట్టాం. ఇక నీ టైం కూడా దగ్గరపడింది.. వాపును చూసి బలుపూనుకుంటూ ఎంతకాలం కూర్చుంటావ్..

No comments:

Post a Comment