Wednesday, November 25, 2015

చేసిన పనులు చెప్పుకోలేని ఈ నాయకులని ఎన్ని సార్లు చెంపలు వాయించాలి?

సెంటిమెంటుతో ఏమైనా పీకొచ్చు అని  అనుకునే వాళ్ళకి చెంపలు పగలగొట్టి మరీ బుద్ది చెప్పాడు బీహార్ వోటరు. ఐనా సిగ్గు రాదు వీళ్ళకి. అసహనం ఎక్కడుంది అంటూ అమీర్ఖాన్ మీద తమ అసహనాన్ని చిమ్ముతున్నారు. అంతే మరి. అక్కడ ప్రధానమంత్రి కుర్చిలో కూర్చుంది ఎవరు మరి? దాద్రి సంఘటన జరిగి, మనవాళ్ళంతా సైడ్ ఐపొయ్యారు అని నమ్మకం కుదిరాక, తీరికగా ఖండించేసే  మోడీ. అదే ఫ్రాన్సు లో జరిగితే, ఒక్క క్షణం కూడా లేటు లేకుండా ఖండించేసాడు మరి 

No comments:

Post a Comment