Saturday, December 5, 2015

శ్యామలీయం గారు బ్లూఫిలింలు చూసినట్లు కనిపెడతే ఆనందపడతానన్న హరిబాబుక అస్సలు కారక్టర్ ఇంత చండాలమా??

హరిబాబు రాసిన ఈ పోష్టు చూస్తే ,, నాకు హరిబాబు మొఖం మీద వుయ్యాలనిపించింది. ఎందుకో చెప్పే ముందు ఆ దరిద్రం మీరు చదవండి

http://harikaalam.blogspot.in/2015/12/blog-post.html

మొదటగా మెదడువాపు వచ్చిన హరిబాబు తనది తెలివితేటలని చెప్పుకొవడానికి, అవతలి వాడికి ఏమీ తెలియదని నిరూపించడానికి యే గడ్డైనా కరుస్తాడు.. దానికి ఉదా:: అంతకు ముందు ఒక అనామక బూతు బాబును వెనకేసుకొచ్చిన తీరు.

అస్సలు రావణుడు చేసింది కర్రెక్ట్ అని ఎక్కడ అన్నానో నాకైతే తెలుయదుకాని, హరిబాబు పీత బుర్రకి మాత్రం అది ఎక్కేసింది. పీకలదాకా తాగినవాడికి ఏం చెప్పినా అర్ధం కానట్టే, మనం ఎంత మొత్తుకున్నా.. ఈ బూతు బాబు వినిపించుకోడు. నేను అనలేదు మొర్రో అన్నాగాని.. నువ్వు అనకపొఇనా అన్నట్లే.. ముందు దానికి సమాధానం చెప్పు అని చెవుల్లో ఎవెవో పెట్టుకోని ఇంకేం వినను అంటాడు.

సరే అక్కడ హరిబాబు నా వ్యాఖ్యలు డిలీట్ ఎడిట్ చేసె, అతుకులు వెసుకోని ప్రచురించుకున్నాడు.

అక్కడ హరిబాబు ప్రచురించని నా కామెంటు ఇక్కడ వేస్తున్నాను.

1. రావణుడిని చంపటం కరక్టే ఐతే, మళ్ళీ రాముడు బ్రహ్మహత్యా పాతకం అని లింగాలు పాతుకున్నాడు ఎందుకు?
2. రావణుడిని  చంపడం లోక కళ్యాణానికే ఐతే, భార్యని ఎత్తుకెళ్ళిందాకా ఆ పని ఎందుకు చెయ్యలేదు??

దీనికి బుర్ర తిరిగిపొయిన హరిబాబు.. అది ప్రచురించకుండా ఇంకా దమ్ముందా .. బ్లూ ఫిల్మ్ వుందా అని చాలెంజిలు..

ఇప్పుడు మీకు కూడా హర్బాబు మొఖాన వుయ్యలని అనిపిస్తే తప్పు మీది కాదు ..

Wednesday, December 2, 2015

మన దేశం పేరెమి??

ఇది హిందూ దేశమా?? లేక  భారత దేశమా?? తేల్చండి.

హిందూ అనేది పెళ్ళాలకోసం, రాజ్యాలకోసం ఇతరులను చంపి దేవుళ్ళైన వారి మతామా?? లేక ధర్మమా?? తేల్చండి.