Wednesday, November 25, 2015

పాకిస్తాన్ ఉగ్రవాదులు సరే, హిందువుగా చెప్పుకునే ఈ ఉగ్రవాదిని ఏం చెద్దాం?

ఒక్క సారి http://saveindiansnow.blogspot.in/ చూడండి. మొడీ కి వోటు వెయ్యని వారందరి మీద ఎలాంటి కసి పెట్టూకోని విషం చిమ్ముతున్నాడో.. అస్సలు మన దేసానికి బయట నుంచి ఉన్న ముప్పుకంటే మనతోనే వుండే ఇలాంటి ఉగ్రవాదులతోనే ముప్పు ఎక్కువ.    వీడిని ప్రశ్నిస్తే వాళ్ళకి విదేశీ సక్తులు, ఆత్మని అమ్ముకునేవాల్లు అని టాగులు తగిలిస్తున్నాడు.. మోడీ వున్నంతకాలం ఇలాంటి ఉగ్రవాదం మనకు తప్పదా??   

No comments:

Post a Comment