Thursday, November 26, 2015

మోఢీ వొచ్చాక ఎంత సహనమో చూసారా....

భారత దేశంలో వున్న ముస్లింలనందరినీ పాకిస్తాన్ పంపేస్తే జనభాతగ్గి హిందువులంతా ఆనందంగా వుంటారు


గోవధ చెసే వాళ్ళని ఉరి తియ్యాలి


అమీర్ ఖాన్ని చెంపదెబ్బకొట్టండి. ప్రతి దెబ్బకి లక్ష ఇస్తాం.. దేశభక్తుడిగా గౌరవిస్తాం

భారత్ హిందువులది మాత్రమే

మొఢీ ని వ్యతిరేకించేవాళ్ళంతా పాక్ కు వెల్లిపోవాలి

మొఢీ ని ఓటెయ్యని వాళ్ళంతా పాక్ కు వెళ్ళిపొవాలి

ఓ రెండు కుక్కల్ని కొట్టినా మమ్మల్నే అంటారా??.. (ఇద్దరు దలితుల సజీవ దహనం గురించి)..

ఇంత సహనం కనిపిస్తుంటే అసహనం అంటారా?? ఇంకు పోసి కొట్టి చంపుతాం..

No comments:

Post a Comment